రీసెంట్ గా నరేంద్ర మోడీ ప్రమాణా స్వీకారానికి ఇండియాకు వచ్చిన పాకిస్థాన్ ప్రధాని మంత్రి నవాజ్ షరిఫ్ గురించి అందరి తెలిసిందే. అయితే ఆయన కూతురు మరియం గురించి ఇండియాలో హాట్ టాఫిక్ నడుస్తుంది. అదీ కూడా అంతా నాఇష్టం, నాకు నచ్చినట్టు నేనుంటానంటూ, దేయ్యాల సినిమాలు, రక్త చరిత్ర లాంటి సినిమాలు తీసి సినీ జనాలు భయపట్టే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కన్ను ఇప్పుడు షరిఫ్ కూతురు మరియం పై పడినట్లు తెలుస్తోంది.
వర్మ ట్విట్టర్ పోటుగాడని అందరికి తెలుసు. ఆయన ట్విట్టులతో అన్నదమ్ములను వేరు చేయగలడు, విడిపోయిన ప్రేమ జంటలను కలిపే శక్తి వర్మకే ఉంది. ఆయన తన పబ్లిసిటీ కోసం ఎలాంటి వారిపైనైన .. ట్విట్ చేయగలడు. చిరంజీవి తిట్టగలడు, అదే సమయంలో పవన్ ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. ఇప్పుడు అదే బాటలో.. సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ అందంపై ట్విట్ చేసి, కాంగ్రెస్ నేతలకు సౌండ్ లేకుండా చేశారు.
సోనియా గాంధీ కూతురు, రాహుల్ గాంధీ అక్క, రాబర్డ్ వాద్రా భర్య అయిన ప్రియాంక గాంధీ అందం కంటే.. పాకిస్తాన్ నవాజ్ షరిప్ కూతురు మరియం చాలా అందంగా ఉందని, ఆమె అందం ముందు ప్రియాంక అందం వేస్ట్ అంటూ.. షరిఫ్ కూతురు మరియం అందం గురించి వర్మ పొగడ్తల వర్షం ట్విట్టర్లో కురిపించినట్లు నెట్ జెన్లు అంటున్నారు. కొంతమంది అయితే వర్మకు పైచ్చం బాగా ముదిరిపోయి , బరితెగించి ట్విట్ చేస్తున్నాడని అంటున్నారు.
అయిన ప్రియాంక అందంగా లేకపోతే వర్మకేందుకు, షరిఫ్ కూతురు మరియం అంతగా నచ్చితే .. ఆమె పెట్టిన రంగేళ-2 సినిమా తీసుకో, అంతేగానీ ప్రియాంక గాంధీ అందంగా లేదు, రాహుల్ గాందీ ఇంకా పెళ్లి చేసుకోలేదు.. ఇవ్వన్నీ నీకెందుకని కాంగ్రెస్ పార్టీ అభిమానులు వర్మ ట్విట్ పై ఎదురు దాడి చేస్తున్నాట్లు సమాచారం.
ఇక ప్రియాంక గాంధీ అభినులైతే.. వర్మను హీరోగా పెట్టి నరక చరిత్ర సినిమా తీస్తామని ట్విట్టర్లో వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయిన వర్మగారు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. ఏదో ఒక రోజు ఆ ట్విట్టుల దెబ్బ ఘోరంగా ఉంటుందని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఇక నవాజ్ షరిఫ్ కూతురు మరియం వర్మ ట్విట్ పై ఎలా స్పందిస్తుందో చూద్దాం.
0 comments:
Post a Comment