జూన్ 2 న తెలంగాణా ఆవిర్భావ దినోత్సవంతో పాటు తెలంగాణా రాష్ట్రాన్ని విడదీయగా మిగిలిన శేషాంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ వేడుకగా చేసుకుంది.
ఈ సందర్భంగా జై ఆంధ్రా ఆందోళన చేసిన కాకాని వెంకటరత్నం విగ్రహానికి విజయవాడలో పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ వేడుకలో పాల్గొన్న భాజపా నాయకులు పట్టణ ప్రెసిడెంట్ డి ఉమా మహేశ్వర రాజు, ఇతర నాయకులు పి.మాలకొండయ్య, ఎల్ ఆర్ కె ప్రసాద్, జగన్మోహన రాజు, ఎమ్ వి రామసుబ్బయ్య, ఎ. వెంకటేశ్వరరావు కుదించిన ఆంధ్రప్రదేశ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరచారు.
0 comments:
Post a Comment