ఓ మొగాడిలో ఉండే ఫీలింగ్ ఏంటో నాకు బాగా తెలుసు అని .. హీరోయిన్ మల్లికా శెరావత్ అంటుంది. ఇప్పటికే .. మల్లికా పేరు వినబడితే చాలు నిద్రపోతున్న మగాడు సైతం మేల్కోంటారు. అయితే ఆమెలో ఉన్న తెగింపు చూసే.. మగవారు మల్లికా వెంటబడుతున్నారు.
కెమెరా ముందు.. టాప్ లెస్ గానే కాకుండా.. పూర్తి నగ్నంగా నటించే తెగింపు, దైర్యం ఉన్నహీరోయిన్ మల్లికా శెరావత. మాటలతోనే.. మగాడిలో వేడి పుట్టించగల సత్తా ఆమె లో పుష్కలంగా ఉంది. ఎక్కడ ఎలా చూపించాలో, ఎవరికి ఏదీ చూపించాలో అన్ని తెలిసిన నేర్పారి. తనలోని ఫిలింగ్స్ తో.. మగాడి చేత ఫిల్డింగ్ చేయించగల కైపు ఆమెలో దాగి ఉంది.

ఆమె గురించి ఓ మొగాడికి ఉండే ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆమెకి బాగా తెలుసు. వాటిని బయటపెట్టేందుకు కూడా ఆమె కొంచం కూడా సంకోచించదు. ‘అదేంటో మగాళ్ళందరూ నన్ను నగ్నంగా చూడాలని అనుకుంటారు. కానీ నేను సాదారణ ఆడపిల్లనే. నా దగ్గర ఏమి ప్రత్యేకతలు లేవు’ అంటూ మల్లికా అంటున్నది. ఇప్పటివరకు సింగిల్ గా ఉండిపోవడానికి ప్రత్యేక కారణాలు ఏవి లేవని అంటుంది.
సీరియస్ గా రిలేషన్ పెట్టుకోవాలనే ఆలోచన లేకపోవడమే అందుకు కారణమై ఉండొచ్చునని మల్లికా చెప్పింది. అయిన ఇప్పుడు ఒక మగాడితో నాకు అంతగా పనిలేదని చెబుతుంది. నాకు నచ్చిన మగాడు దొరికినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని జారిన చీర పైటను.. సరిదిద్దుకుంటూ.. మల్లికా చెబుతుంది. మల్లికా ను వలచే మగాడు .. ఎక్కడ ఉన్నాడో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.
0 comments:
Post a Comment